పాముతో సెల్ఫీ దిగాలనుకుని..

ఓ యువకుడు పాముతో సెల్ఫీ దిగాలనుకుని తన ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. సదరు యువకుడు పాములను ఆడిస్తూ జీవనం సాగించే వ్యక్తి దగ్గర ఉన్న పామును చూశాడు. సెల్ఫీ దిగేందుకు ఆ పామును తన మెడలో వేసుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆ పాము యువకుడిని కాటు వేయగా..అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం మంగళంపాడు గ్రామంలో ఈ ఘటన జరిగింది.

Related Stories: