ఉప్పల్ రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

హైదరాబాద్: నగరంలోని ఉప్పల్‌లో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఉప్పల్ జెన్‌ప్యాక్ వద్ద లారీ-బైక్ ఢీకొన్నాయి. లారీ వెనుక చక్రాలకింద పడటంతో యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుంది. సంఘటనా స్థలంలో పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు.

Related Stories: