యాదాద్రిలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

యాదాద్రి భువనగిరి: తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రిలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామివారి దర్శనానికి 2 గంటలకు పైగా సమయం. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతుంది. కొండపైన భక్తుల రద్దీ కారణంగా పోలీసులు వాహనాలను గుట్టపైకి అనుమతించటంలేదు.