గూడ్స్ రైలు ఆగినపుడు మహిళా సెక్యూరిటీపై..

థానే: గుర్తు తెలియని వ్యక్తులు మహిళా సెక్యూరిటీ గార్డుపై వేధింపులకు పాల్పడ్డారు. ఈ ఘటన థానే జిల్లాలోని కల్యాణ్ స్టేషన్ లో చోటుచేసుకుంది. ఇద్దరు వ్యక్తులు గూడ్స్ రైలులోకి ఎక్కి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న మహిళపై వేధింపులకు దిగారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రైల్వే యార్డ్ వద్ద గూడ్స్ రైలు ఆగి ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది.

Related Stories: