ఆటో ఢీకొని మహిళ మృతి

నల్లగొండ: ఆటో ఢీకొని ఓ మహిళ మృతిచెందింది. ఈ విషాద సంఘటన నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం కొప్పోలు గ్రామం వద్ద చోటుచేసుకుంది. కొప్పోలు నుండి గుర్రంపోడుకు వెళ్లేదారిలో ఆటో ఢీకొనడంతో మహిళ అక్కడికక్కడే మృతిచెందింది.

Related Stories: