నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయాలి

-ఎంపీపీ మార్నేని రవీందర్‌రావు ఐనవోలు, జూన్ 12: రైతులు నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేసి అధిక దిగుబడి సాధించాలని ఎంపీపీ మార్నేని రవీందర్‌రావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలో నాబార్డు వారి సహకరం, సహాయ సోషల్ స ర్వీస్ సేవా సొసైటీ ఆధ్వర్యంలో రైతు ఉత్తత్తిదారుల సం ఘం ఏర్పాటు చేసిన ఫర్టిలైజర్ షాపును జెడ్పీ వైస్ చైర్మన్ గజ్జెల్లి శ్రీరాములు, ఏడీఏ దామోదర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వే స్తుందన్నారు. రైతుబంధు పంట పెట్టుబడి నగదు త్వర లో అందుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పం చ్ జన్ను కుమారస్వామి, ఒంటిమామిడిపల్లి ఎంపీటీసీ రాజు, ఏవో ఆడప కవిత, ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం కోఆర్డినేటర్ రామచందర్‌రావు, రైతులు చందర్‌రావు, సోమయ్య, సి బ్బంది ప్రశాంత్, విజేందర్, జాన్సన్ పాల్గొన్నారు.

Related Stories: