ఏసీబీకి పట్టుబడ్డ వీఆర్వో..

వైజాగ్: ఓ వీఆర్వో ఏసీబీకి అడ్డంగా పట్టుబడ్డాడు. ఏపీలోని వైజాగ్‌కు దగ్గర్లో ఉన్న మాడుగుల గ్రామంలో వీఆర్వోగా పనిచేస్తున్న రామకృష్ణ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఓ వ్యక్తి నుంచి 9 వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. రామకృష్ణను అదుపులోకి తీసుకున్న అధికారులు డబ్బులను స్వాధీనం చేసుకొని విచారిస్తున్నారు.

Related Stories: