రేపటిలోగా ఓటరు జాబితాలో సవరణలు చేసుకోవచ్చు...

హైదరాబాద్: రేపటిలోగా ఓటరు జాబితాలో అభ్యంతరాలు, సవరణలు తెలుపవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ తెలిపారు. ఓటరు నమోదు, సవరణ మార్పులు అనేది నిరంతర ప్రక్రియ. రాష్ట్రంలో 2.61 కోట్ల మంది ఓట్లర్లు ఉన్నారు. ఓటర్ల నమోదుపై ఇప్పటి వరకు 23,87,942 అభ్యంతరాలు వచ్చాయని తెలిపారు.

Related Stories: