భారీ డిస్‌ప్లేతో విడుదలైన వివో వై71 స్మార్ట్‌ఫోన్

చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ వై71ను తాజాగా విడుదల చేసింది. బ్లాక్, గోల్డ్ రంగుల్లో ఈ ఫోన్ రూ.10,990 ధరకు వినియోగదారులకు లభిస్తున్నది.

వివో వై71 ఫీచర్లు...

6 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3360 ఎంఏహెచ్ బ్యాటరీ.
× RELATED రేపు నగరంలో ట్రాఫిక్ అంక్షలు..