టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నాలుగో ర్యాంక్ కు విరాట్ కోహ్లీ

దుబాయ్: టెస్ట్ ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ ఓ స్థా నం చేజార్చుకున్నాడు. ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ లో కోహ్లీ మూడు నుంచి నాలుగో ర్యాంక్ కు పడిపోయాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్‌స్మిత్ నంబర్‌వన్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. బౌలింగ్‌లో అశ్విన్, జడేజా సంయుక్తంగా అగ్రస్థానం లో కొనసాగుతున్నారు. షకీబల్‌హసన్‌ను అధిగమి స్తూ అశ్విన్ ఆల్‌రౌండర్ల జాబితాలో మళ్లీ టాప్‌ర్యాం క్‌ను కైవసం చేసుకున్నాడు.

Related Stories: