దేశవ్యాప్తంగా పూజలకు సిద్ధమైన గణనాథుడు

న్యూఢిల్లీ: వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని విఘ్నేశ్వరుడు పూజలందుకునేందుకు మండలపాలకు చేరుకున్నారు. మరికాసేపట్లో గణనాథుడు అన్ని రాష్ర్టాల్లో పూజలందుకునేందుకు సిద్ధమవుతున్నాడు. వినాయకుడికి భక్తి శ్రద్ధలతో పూజ చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో గణేశుడి మండపాలకు వస్తున్నారు. ముంబై ప్రసిద్ధి గాంచిన లాల్ బాగ్ఛా రాజా గణేశుడు, సిద్ధి వినాయక దేవాలయం సందర్శనకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా చేరుకున్నారు. హైదరాబాద్‌లో ఖైరతాబాద్ గణేశుడు, రాజస్థాన్‌లో మోతి డుంగ్రి టెంపుల విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ganeshudu-mumbai vinayaka-mumbai4
× RELATED 17 నవంబర్ 2018 శనివారం మీ రాశి ఫలాలు