బుల్లెట్ ట్రైన్ - వీడియో

అహ్మాదాబాద్: బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు ఇవాళ ప్ర‌ధాని మోదీ, జ‌పాన్ ప్ర‌ధాని షింజో అబేలు శంకుస్థాప‌న చేసిన విష‌యం తెలిసిందే. ఇవాళ గాంధీన‌గ‌ర్‌లో ఉన్న బుల్లెట్ ట్రైన్ సిమ్యూలేట‌ర్‌ను మోదీ, అబేలు సంద‌ర్శించారు. అక్క‌డ త‌యార‌వుతున్న రైలు ఇంజిన్‌ల‌ను వాళ్లు ప‌రిశీలించారు. అయితే ప్రాజెక్టు విష‌యాల‌ను తెలుపుతూ ఓ వీడియోను ప్ర‌భుత్వం రూపొందించింది. హైస్పీడ్ రైలు 15 ఆగ‌స్టు, 2022లో ట్రాక్ ఎక్క‌నున్న‌ది. పూర్తి వివ‌రాలు ఈ వీడియోలో చూడండి.

Related Stories: