యూకేజీ చిన్నారి కిడ్నాప్

నిజామాబాద్ : నందిపేటలో యూకేజీ చదువుతున్న చిన్నారి కిడ్నాప్‌నకు గురైంది. మహేశ్వరి అనే చిన్నారి గీతా కాన్వెంట్ స్కూల్‌లో యూకేజీ చదువుతున్నది. తమ కూతురిని స్కూల్ టీచర్ కిడ్నాప్ చేసినట్లు తల్లిదండ్రులు పోలీసులకు పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

× RELATED న‌య‌న‌తార బ‌ర్త్‌డే గిఫ్ట్‌గా సైరా మోష‌న్ పోస్ట‌ర్