వైద్యురాలిని చంపడానికి సుపారి తీసుకున్న వ్యక్తుల అరెస్ట్

హైదరాబాద్: నగరంలోని హయత్ నగర్‌లో దుర్గా రాణి అనే వైద్యురాలిని చంపడానికి రూ. 5 లక్షలు సుపారి తీసుకున్న ఇద్దరు వ్యక్తులు మహ్మద్ రఫీ, రమేష్‌ను హయత్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ప్రధాన సూత్రధారుడు బుర్ర రమేష్ పరారిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి కత్తి, టీవీ, 3 సెల్‌ఫోన్లు, 45 వేల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
× RELATED కుంభమేళాతో రూ.1.2 లక్షల కోట్ల ఆదాయం