కరెంట్ షాక్‌తో అన్మదమ్ములు మృతి

నల్లగొండ: జిల్లా కేంద్రంలోని రహమత్‌నగర్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. గాలిదుమారానికి ఇంట్లో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. తెగిపడిన విద్యుత్ తీగలు తగిలి అన్నదమ్ములు మృతి చెందారు. మృతులు శ్రీనివాస్, ఆనంద్‌కుమార్‌గా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు విచారణ చేపట్టారు.

Related Stories: