వరి పంటతో వాతావారణానికి ముప్పు!

-గతంలో అంచనా వేసినదానికంటే రెండు రెట్లు చేటు న్యూయార్క్: వరి ధాన్యం ఉత్పత్తి వల్ల గతంలో అంచనా వేసిన దానికంటే రెండు రెట్లు ఎక్కువగా వాతావరణానికి చేటు కలుగుతున్నదని పరిశోధకులు వెల్లడించారు. వరి ఉత్పత్తి, వాతావరణంపై దాని ప్రభావానికి సంబంధించి శాస్త్రవేత్తలు భారతదేశంలో చేసిన అధ్యయనం పీఎన్‌ఏఎస్ జర్నల్‌లో ప్రచురితమైంది. అప్పుడప్పుడూ వరిని పండించే పంట పొలాలు.. నిరంతరం వరి పంట వేసే పొలాల కంటే 45 రెట్లు ఎక్కువగా నైట్రస్ ఆక్సైడ్‌ను వెలువరిస్తున్నాయని ఇందులో తేలింది.

Related Stories: