పొలంలోకి దూసుకెళ్లిన లారీ: డ్రైవర్ పరిస్థితి విషమం

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని బూర్గంపహడ్ మండలం లక్ష్మిపురం గ్రామం వద్ద ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన లారీ పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా అతడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

Related Stories: