ట్రాలీ ఆటో బోల్తా: వృద్ధ దంపతులు మృతి

నల్లగొండ: జిల్లాలోని మిర్యాలగూడ - అద్దంకి హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన ట్రాలీ ఆటో బోల్తాపడటంతో జరిగిన ప్రమాదంలో వృద్ధ దంపతులు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీలు దర్యాప్తు చేస్తున్నారు.

Related Stories:

More