మైసమ్మ అటవీ ప్రాంతంలో పెద్ద పులి అరుపులు

మహబూబ్‌నగర్ : నవాబుపేట మండలం ఫతేపూర్ మైసమ్మ అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తుంది. చాకలిపల్లి నీరసాబ్ తండా సమీపంలో రాత్రి తొమ్మిది గంటల సమయంలో పెద్ద పులి గాండ్రిపులు వినిపించాయని తండా వాసులు తెలిపారు. దీంతో ఇండ్ల నుంచి బయటకు వచ్చేందుకు స్థానికులు భయపడుతున్నారు. పెద్ద పులి సంచరిస్తున్న విషయాన్ని స్థానికులు.. అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

Related Stories: