ఖైరతాబాద్ సర్కిల్‌లో టిఫిన్ బాక్స్ కలకలం

హైదరాబాద్ : నగరంలోని ఖైరతాబాద్ సర్కిల్‌లో టిఫిన్ బాక్స్ కలకలం సృష్టిస్తుంది. సర్కిల్ మధ్యలో ఉన్న టిఫిన్ బాక్స్‌ను చూసిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న బాంబు, డాగ్ స్కాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. వాహనదారులు, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
× RELATED ఖమ్మం జిల్లాలో ఆంధ్రాకు చెందిన ప్రేమజంట ఆత్మహత్య