మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లోకి వివిధ పార్టీల నేతలు

హైదరాబాద్: టీఆర్ఎస్ లోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. ఇవాళ మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి సమక్షంలో తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన పలు పార్టీల నేతలు, కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు. మంత్రులు వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Related Stories: