ప్రగతి నివేదన సభ.. తెలంగాణ ప్రగతి పథంపై వీడియో

స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రగతి పథంలో పురోగమిస్తున్నది. ప్రగతి నివేదన సభ సందర్భంగా టీఆర్‌ఎస్ పార్టీ గత నాలుగేండ్లలో తెలంగాణలో జరిగిన అభివృద్ధిని తెలంగాణ ప్రజలకు కళ్లకు కట్టినట్టు వివరించేందుకు ఓ వీడియోను రూపొందించింది. దానికి సంబంధించిన వీడియో ఇదే.

Related Stories: