బియ్యం తీసుకోకపోయినా రేషన్‌కార్డు రద్దు కాదు:మంత్రి ఈటల

హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని వర్గాలు బాగుండాలని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సంక్షేమ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. పౌరసరఫరాల వ్యవస్థను పటిష్టం చేస్తున్నామని చెప్పారు. సంక్షేమం విషయంలో దేశంలోని అన్ని రాష్ర్టాలకు తెలంగాణ ఆదర్మంగా నిలిచిందని వివరించారు. బియ్యం తీసుకోక ఎన్నాైళ్లెనా రేషన్ కార్డు రద్దు కాదని వెల్లడించారు. మానవీయ కోణంలో ఆలోచించి అంగన్‌వాడీలు, ఆశావర్కర్లకు వేతనాలు పెంచామని మంత్రి ఈటెల గుర్తుచేశారు.

× RELATED నేను తాతనని ఒప్పకున్నాడు..