కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా విడుదల

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మొదటి జాబితాలో 65 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ నేడు మరో పది మందితో రెండో జాబితాను విడుదల చేసింది. నియోజకవర్గ స్థానాలు.. పోటీ చేసే అభ్యర్థుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 1. మేడ్చల్- కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి 2. ఖానాపూర్- రమేష్ రాథోడ్ 3. ఖైరతాబాద్- దాసోజు శ్రవణ్ 4. సిరిసిల్ల- కెకె. మహేందర్‌రెడ్డి 5. జూబ్లీహిల్స్- విష్ణువర్దన్‌రెడ్డి 6. పాలేరు- ఉపేందర్‌రెడ్డి 7. ధర్మపురి- అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ 8. షాద్‌నగర్- సి. ప్రతాప్‌రెడ్డి 9. భూపాలపల్లి- గండ్రా వెంకట రమణారెడ్డి 10. ఎల్లారెడ్డి- జాజాల సురేందర్

Related Stories: