ఆరుగురితో కాంగ్రెస్ పార్టీ ఫైనల్ లిస్ట్ విడుదల

హైదరాబాద్: ఆరుగురు అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ నాలుగో జాబితాను ప్రకటించింది. కోరుట్ల - జువ్వాడి నర్సింగరావు నారాయణఖేడ్ - సురేశ్ షెట్కర్ సికింద్రాబాద్ - కాసాని జ్ఞానేశ్వర్ మిర్యాలగూడ - కృష్ణయ్య నారాయణపేట - వామనగిరి కృష్ణ దేవరకద్ర - పవన్ కుమార్ రెడ్డి

Related Stories: