లండన్ టెస్ట్: భారత్ స్కోర్ 292

లండన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 292 పరుగులు చేసి ఆలౌటయింది. దీంతో 40 పరుగుల లోటును మిగిల్చింది. తెలుగు ప్లేయర్ హనుమ విహారి అర్థశతకం చేసి స్కోరును పెంచాడు. రవీంద్ర జడేజా 86 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 174 పరుగులు, 6 వికెట్ల నష్టంతో మూడో రోజు ఆటను ప్రారంభించిన కోహ్లీ సేన జాగ్రత్తగా ఆడుతూ 292 పరుగులు చేసి ఆలౌటయింది.

Related Stories: