కాకినాడలో టీడీపీ విజయం..

ఆంధ్రప్రదేశ్ : కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల్లో అధికార టీడీపీ విజయం సాధించింది. కాకినాడ పీఠంపై పసుపు జెండా ఎగరవేసి.. 30 ఏళ్ల సుదర్ఘీకాలం తర్వాత కాకినాడ మేయర్‌ పీఠాన్ని టీడీపీ సొంతం చేసుకుంది. మొత్తం 48 డివిజన్లకు జరిగిన నగరపాలక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకొని విజయ ఢంకా మోగించింది. ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్సీపీ 9 స్థానాల్లో విజయం సాధించింది.

Related Stories: