సిండికేట్ బ్యాంక్ ఎండీగా మృత్యుంజయ్

హైదరాబాద్, సెప్టెంబర్ 25: ప్రభుత్వరంగ సంస్థ సిండికేట్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా నియమితులైన మృత్యుంజయ్ మహాపాత్రా పదవీ బాధ్యతలు స్వీకరించారు. బ్యాంకింగ్ రంగంలో 32 ఏండ్లకు పైగా అనుభవం ఉన్న ఆయన.. దేశీయ, అంతర్జాతీయంగా ఎస్‌బీఐలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఎస్‌బీఐ ఎండీగా వ్యవహరిస్తున్న ఆయనను కేంద్ర ప్రభుత్వం సిండికేట్ బ్యాంక్ ఎండీ, సీఈవోగా పదొన్నతి కల్పించింది.

Related Stories: