జనగామ జిల్లాలో వడగళ్ల వాన

జనగామ: జిల్లాలోని బచ్చన్నపేట మండలంలో వడగళ్ల వాన కురిసింది. మండలంలోని సాల్వాపూర్, మన్సాన్‌పల్లి, లింగంపల్లిలో కురిసిన వడగళ్ల వర్షానికి వరి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. అకాల వర్షం పంటలను నాశనం చేయడంతో రైతులు వాపోతున్నారు.
× RELATED శాంసంగ్ నుంచి గెలాక్సీ జె6 ప్లస్ స్మార్ట్‌ఫోన్