స్కూల్‌కు వెళ్లడం ఇష్టం లేక.. స్కూల్ బిల్డింగ్ నుంచి దూకాడు

మహబూబ్‌నగర్: స్కూల్‌కు వెళ్లడం ఇష్టం లేక ఓ బాలుడు స్కూల్ బిల్డింగ్ నుంచి దూకాడు. ఈ ఘటన జిల్లాలోని జడ్చెర్లలో చోటు చేసుకున్నది. సెయింట్ పాల్ స్కూల్‌కు చెందిన విద్యార్థి సంతోష్ స్కూల్‌కు వెళ్లడం ఇష్టం లేక స్కూల్ బిల్డింగ్ పైకి ఎక్కి కిందికి దూకాడు. దీంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో బాలుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

× RELATED రేపు నగరంలో ట్రాఫిక్ అంక్షలు..