రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు రాష్ట్ర కేబినేట్ భేటీ

హైదరాబాద్: రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు రాష్ట్ర కేబినేట్ భేటీ కానుంది. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రి వర్గం సమావేశం కానుంది. రేపు జరగబోయే ప్రగతి నివేదన సభలో మాట్లాడాల్సిన అంశాలపై సీఎం మంత్రులతో చర్చించనున్నట్లు సమాచారం.

Related Stories: