కాకినాడకు దక్షిణమధ్య రైల్వే వేసవి ప్రత్యేక రైళ్లు

సికింద్రాబాద్: వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాట్లు చేసింది. ప్రయాణికుల సౌకర్యం నిమిత్తం కాచిగూడ-కాకినాడ పోర్టు-కాచిగూడ మధ్య 10 ప్రత్యేక రైళ్లు నడపనుంది. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 26 వరకు ప్రతి శుక్రవారం ఈ ప్రత్యేక రైలు సర్వీసు అందుబాటులో ఉంటుంది. సాయంత్రం 6.45 గంటలకు కాచిగూడ నుంచి రైలు బయలుదేరుతుంది.

Related Stories: