హైదరాబాద్ - కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్ - కాకినాడ మధ్య 2 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ నెల 23న సాయంత్రం 6.50 గంటలకు హైదరాబాద్ నుంచి కాకినాడకు ప్రత్యేక రైలు బయల్దేరును. 26న సాయంత్రం 6 గంటలకు కాకినాడ నుంచి హైదరాబాద్‌కు తిరిగి బయల్దేరును.
× RELATED యువకుడి దారుణహత్య.. ప్రేమవ్యవహారం బయటపెట్టడమే కారణమా?