వినాయక చవితి శుభాకాంక్షలు: సోనియాగాంధీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ దేశ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ ఈ పర్వదినాన్ని సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. దేశాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ఎలాంటి విఘ్నాలు కలుగకుండా చూడాలని విఘ్నేశ్వరున్ని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.

Related Stories: