అవుట్ స్టాండింగ్ లీడర్‌షిప్ అవార్డ్ అందుకున్న సింగరేణి సీఎండీ

దుబాయ్: అవుట్ స్టాండింగ్ లీడర్‌షిప్ అవార్డ్‌ను సింగరేణి సీఎండీ శ్రీధర్ ఇవాళ అందుకున్నారు. దుబాయ్‌లో గురువారం రాత్రి జరిగిన గ్లోబల్ ఎకనమిక్ సమ్మిట్‌లో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనమిక్స్ స్టడీస్ వారి అవుట్ స్టాండింగ్ లీడర్‌షిప్ అవార్డును శ్రీధర్ అందుకున్నారు. ప్రముఖ ఆర్థికాంశాల అధ్యయన సంస్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనమిక్స్ స్టడీస్. అంతర్జాతీయ స్థాయిలో అసాధారణ నాయకత్వ ప్రతిభకు గుర్తింపుగా అవార్డులను బహూకరిస్తుంది.

Related Stories: