టీఆర్‌ఎస్‌కే మా ఓటు : బొగ్గుగని కార్మికులు

భద్రాద్రి కొత్తగూడెం : ముందస్తు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరూ ప్రతిన బూనుతున్నారు. టీఆర్‌ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలుపుతూ సింగరేణి 21వ బొగ్గుగని కార్మికులు ప్రతిజ్ఞ చేశారు. ఇల్లెందు నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి కోరం కనకయ్యను భారీ మెజార్టీతో గెలిపిస్తామని స్పష్టం చేశారు. సింగరేణికి పురిటిగడ్డ అయినటువంటి 21వ మైన్‌ను రీఓపెనింగ్ చేయించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని కార్మికులు తేల్చిచెప్పారు.

Related Stories: