డైవర్ పిల్లలకు విద్యా ఉపకార వేతనాలు

గోల్నాక:తెలంగాణ ఫోర్‌వీలర్ డ్రైవర్స్ అసోయేషన్‌కు చెందిన డ్రైవర్ల పిల్లలకు విద్యా ఉపకార వేతనాలు అందించనున్నట్లు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సలా ఉద్దీన్ తెలిపారు. శ్రీరామ్ ఆటోమాల్ సహకారంతో అందిస్తున్న ఈ ఉపకార వేతనాలకు 8వ తరగతి నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదివే విద్యార్థులు అర్హులని తెలిపారు. ప్రతి ఏటా వారికి రూ.3వేల ఉపకార వేతనం అందిస్తామని పూర్తి వివరాలకు అంబర్ పేటలో గల తెలంగాణ ఫోర్‌వీలర్స్ అసోసియేషన్ కార్యాలయంలో గానీ 96424 24799, 9177624678లో గానీ సంప్రదించాలని కోరారు.

Related Stories: