సైబర్ నేరాల నివారణకు విస్తృత ప్రచారం: సీపీ సజ్జనార్

హైదరాబాద్: సైబర్ క్రైమ్ విభాగం సైబర్ నేరాలు అరికట్టేందుకు ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టిందని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఓటీపీ మోసాలు, సామాజిక మాధ్యమాల దుర్వినియోగంపై విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఉద్యోగాల పేరిట జరుగుతున్న మోసాలపై ప్రచారం నిర్వహించడంతో పాటు. . సైబర్ క్రైమ్‌పై ప్రజల్లో అవగాహన కోసం పోస్టర్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

Related Stories: