500 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

హైదరాబాద్ : స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలను నమోదు చేశాయి. చైనా స్టాక్స్ మళ్లీ స్తంభించడంతో భారత మార్కెట్లకు ఆ ఒడిదిడుకులు తాకాయి. సెన్సెక్స్ 500 పాయింట్లు నష్టపోయి 25 వేల మార్క్ కంటే తక్కువగా ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా నష్టాల బాట పట్టింది. గత మూడు వారాల్లో తొలిసారి 7,600 మార్క్ కన్నా తక్కువగా నిఫ్టీ పడిపోయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 67 రూపాయల దగ్గర నిలిచింది.

Related Stories: