జేసీబీ కిందికి దూసుకెళ్లిన స్కార్పియో..

సంగారెడ్డి : స్కార్పియో వాహనం బ్రిడ్జి పనులను మరమ్మతు చేస్తున్న జేసీబీ కిందికి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా..మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సమయానికి 108 అందుబాటులో లేకపోవడంతో గాయాలైనవ్యక్తిని ఆటోలో స్థానిక ఆస్పత్రికి తరలించారు. స్కార్పియో సైడ్ డివైడర్ నుంచి వేగంగా వెళ్లి లోతుగా ఉన్న గోయలో పడడంతో నుజ్జునుజ్జయింది. జహీరాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Related Stories: