బెంగాళీలకు పెట్రో ఊరట లీటరుపై రుపాయి తగ్గింపు

కోల్‌కతా: దేశవ్యాప్తంగా డీజిల్, పెట్రోల్ ధరలు భగ్గుమంటున్న నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం లీటరుపై ఒక్క రూపాయి తగ్గించింది. పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు ఒక్క రూపాయి చొప్పున తగ్గించాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆ రాష్ట్ర సీఎం మమతాబెనర్జీ తెలిపారు. పెట్రోల్, డీజిల్‌పై విధిస్తున్న సెస్‌ను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలని సూచించారు.

Related Stories: