జ‌డేజా 1.. అశ్విన్ 2

దుబాయ్‌: ఐసీసీ లేటెస్ట్‌ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఇండియ‌న్ స్పిన్న‌ర్లు తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ర‌వీంద్ర జ‌డేజా ఫ‌స్ట్ ప్లేస్‌లో, ర‌విచంద్ర‌న్ అశ్విన్ రెండోస్థానంలో ఉన్నారు. ఇక బ్యాట్స్‌మెన్ లిస్ట్‌లో చెతేశ్వ‌ర్ పుజారా 4, కెప్టెన్ విరాట్ కోహ్లి 5వ స్థానంలో నిలిచారు. శ్రీలంక‌తో జ‌రిగిన తొలి టెస్ట్‌లో ఈ ఇద్ద‌రూ సెంచ‌రీలు చేసిన విష‌యం తెలిసిందే. టీమ్ ర్యాంకింగ్స్‌లో ఇండియా నంబ‌ర్ స్థానంలోనే కొన‌సాగుతున్న‌ది.

Related Stories: