రతన్ టాటా, లక్ష్మీ మిట్టల్.. గ్రేటెస్ట్ లివింగ్ బిజినెస్ మైండ్స్..

హైదరాబాద్: ఫోర్బ్స్ సంస్థ శతాబ్ధి ఉత్సవాలు జరుపుకుంటున్నది. ఈ సందర్భంగా సంపన్నుల ప్రత్యేక జాబితాను రిలీజ్ చేసింది. హండ్రెడ్ గ్రేటెస్ట్ లివింగ్ బిజినెస్ మైండ్స్ అన్న ట్యాగ్‌తో కొత్త లిస్టును రూపొందించింది. ఆ జాబితాలో భారత్‌కు చెందిన టాటా సన్స్ అధినేత రతన్ టాటా, స్టీల్ గెయింట్ లక్ష్మీ మిట్టల్, సన్ మైక్రోసిస్టమ్స్ ఫౌండర్ వినోద్ ఖోస్లాలు ఉన్నారు. ప్రస్తుతం జీవించి ఉన్న టాప్ వ్యాపారవేత్తల్లో వంద మందితో లిస్టును తయారు చేశారు. వ్యాపారవేత్తల అభిప్రాయాలను, ఐడియాలను ఆ లిస్టులో పొందుపరిచారు.
× RELATED డీకే అరుణ వర్సెస్ జైపాల్ రెడ్డి