ప్రత్యేక గీతంలో రకుల్ ప్రీత్ సింగ్?

టాలీవుడ్‌లో ఇప్పటికే పలువురు హీరోయిన్లు స్పెషల్ సాంగ్‌లో కనిపించి సందడి చేసిన విషయం తెలిసిందే. తమన్నా, సమంత, పూజా హెగ్డే స్టార్ హీరోయిన్లుగా ఉంటూనే ప్రత్యేక గీతంలో నటించారు. ఇప్పడు ఈ జాబితాలో రకుల్‌ప్రీత్ సింగ్ కూడా చేరినట్లు తెలుస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రంలో రకుల్ రాంచరణ్ తో కలిసి ప్రత్యేక గీతంలో నత్యం చేయనున్నట్లు ఫిలింనగర్ వర్గాల సమాచారం. రకుల్ ప్రస్తుతం తమిళంలో కార్తీతో, హిందీలో అజయ్‌దేవ్‌గన్ సినిమాతో బిజీగా ఉంది.

Related Stories: