ఢిల్లీలో వర్షం.. వీధులన్నీ జలమయం

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో సోమవారం రాత్రి ఒక్కసారిగా వాతావరణం మారింది. దీంతో ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షానికి నగరంలోని అనేక ప్రాంతాల్లో వరద నీరు చేరుకున్నది. పాలెం, దౌలా ఖానా, తీన్ మూర్తి భవన్, ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టు వద్ద ఉన్న వీధులన్నీ జలమయం అయ్యాయి.
× RELATED ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో షియోమీ ఎంఐ 8 ప్రొ స్మార్ట్‌ఫోన్