బెయిల్‌పై విడుదలైన పురుషోత్తం రెడ్డి

హైదరాబాద్: హెచ్‌ఎండీఏ ప్లానింగ్ కమిషనర్ పురుషోత్తం రెడ్డి బెయిల్‌పై విడుదలయ్యారు. అవినీతి కేసులో నిందితుడిగా ఉన్న పురుషోత్తంరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పురుషోత్తం రెడ్డి నిందితుడిగా ఉన్నాడు. ఆయన ఇంట్లో, బంధువుల నివాసాల్లో జరిపిన ఏసీబీ సోదాల్లో కోట్లాది రూపాయల అక్రమాస్తులను అధికారులు గుర్తించారు.

Related Stories: