హైదరాబాద్‌లో పూణె పోలీసుల సోదాలు

హైదరాబాద్: నగరంలోని పలువురి ఇళ్లలో పూణె పోలీసులు సోదాలు చేపట్టారు. విరసం నేత వరవరరావుతో పాటు జర్నలిస్ట్ కూర్మనాథ్, క్రాంతి టేకుల, మరో ఇద్దరు విరసం నేతల ఇళ్లలో పూణె పోలీసులు తనిఖీలు చేపట్టారు. ప్రధాని మోదీని హత్య చేసేందుకు హత్య కుట్రలో వీరి పేర్లు ఉన్నట్లుగా సమాచారం. గాంధీనగర్‌లోని వీవీ హౌస్‌లో పోలీసులు వరవరరావును విచారిస్తున్నారు.
× RELATED చిన్మ‌యిపై వేటు.. విచార‌ణ జ‌ర‌పాల‌ని డిమాండ్