చిరుత పులుల చర్మాల విక్రయ ముఠా అరెస్ట్

పెద్దపల్లి: చిరుత పులుల చర్మాలను విక్రయించ చూసిన ముఠా సభ్యులను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్ నుంచి రెండు చిరుత పులుల చర్మాలను విక్రయానికి తీసుకురాగ గోదావరిఖనిలో పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. పులి చర్మాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
× RELATED ఫేస్‌బుక్ మెసెంజర్‌లో వస్తున్న వాచ్ వీడియోస్ టుగెదర్ ఫీచర్