నకిలీ కొబ్బరి నూనె తయారీ కేంద్రంపై పోలీసుల దాడులు

హైదరాబాద్: నకిలీ కొబ్బరి నూనె తయారీ కేంద్రంపై ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. మలక్‌పేటలోని ఉన్న ఈ నకిలీ కేంద్రంలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్బంగా 5 వేల కొబ్బరి నూనె డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు.

Related Stories: