ఎంపీ బీబీ పాటిల్ వాహనం తనిఖీ

కామారెడ్డి: జిల్లాలో ఎంపీ బీబీ పాటిల్ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. బాన్సువాడలో ఎన్నికల ప్రచారంలో ఎంపీ పాల్గొని వస్తుండగా గాంధారిలో ఎన్నికల విధుల్లో భాగంగా తనిఖీలు చేశారు. ఎంపీ బీబీ పాటిల్ స్వయంగా వాహనం దిగి పోలీసులకు సహకరించారు.

Related Stories: